రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక

VZM: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే అండర్-19 విభాగం జిల్లా జట్టును నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటలో బుధవారం ఎంపిక చేశారు. పురుషుల విభాగంలో నాగ వెంకట్( 48-50), రోహిత్(50-55), ఎర్రి నాయుడు(55-60), ప్రవీణ్(60-65), కిరణ్(70-75), సూర్య తేజ(80-85), బాల కుమార్(85-90), లోకేష్(90+) ఎంపికయ్యారు.