నేడు విద్యుత్ సరఫరా బంద్

నేడు విద్యుత్ సరఫరా బంద్

ELR: ఏలూరు 1 టౌన్ కోట దిబ్బ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ తీగల మరమ్మతులు శుక్రవారం చేపట్టనున్నట్లు ఈఈ అంబేద్కర్ తెలిపారు. కావున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 7 గోలీల సెంటర్, వేణుగోపాల స్వామి టెంపుల్, బుద్దా పార్క్, పంట కాలువ రోడ్డు, టీచర్స్ కాలనీ, హెడ్ పోస్ట్ ఆఫీస్ ఏరియా, పెరుగు చెట్టు, బిర్లాభవన్ సెంటర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.