VIDEO: ఏనుగుల గుంపు దాడిలో పంటలు ధ్వంసం

VIDEO: ఏనుగుల గుంపు దాడిలో పంటలు ధ్వంసం

CTR: పులిచెర్ల మండలం కమ్మపల్లి పంచాయతీలో గురువారం వేకువజామున ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో వరి, మామిడి పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఈ మేరకు రైతులు జగన్నాధ రెడ్డి, శ్యాం సుందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డికి చెందిన వరి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. అనంతరం ధ్వంసమైన పంటలను అటవీ శాఖ సిబ్బంది పరిశీలించారు.