VIDEO: బీజేపీ నేతల ముందస్తు అరెస్టు..

VIDEO: బీజేపీ నేతల ముందస్తు అరెస్టు..

WGL: వర్ధన్నపేట పట్టణంలో బీజేపీ పార్టీ నేతలను అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌లు చేశారు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు మోసానికి గురయ్యాన్నారు.