'102 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలి'
వనపర్తి జిల్లా కేంద్రంలోని 102 అంబులెన్స్ సేవలను గర్భిణీలు విస్తృతంగా వినియోగించుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ మహబూబ్ కోరారు. మంగళవారం ఆయన జిల్లాలోని అంబులెన్స్‌ను తనిఖీ చేసి పరికరాలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మహబూబ్ మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం సేవలు అందించేందుకు 102 అంబులెన్స్‌లు నిరంతరం పనిచేయస్తాయన్నారు.