గోదావరి నది నీటి ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

గోదావరి నది నీటి ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

JGL: ధర్మపురి క్షేత్రంలోని గోదావరి నది నీటి ప్రవాహాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలు దృష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ధర్మపురిలో గోదావరి నది ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.