ఓటు చోరీపై రేవంత్ ముందే నిలదీశారు: టీపీసీసీ చీఫ్

ఓటు చోరీపై రేవంత్ ముందే నిలదీశారు: టీపీసీసీ చీఫ్

TG: ఓటు చోరీపై సీఎం రేవంత్ ఎనిమిదేళ్ల క్రితమే నిలదీశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 'కేంద్రంలో ఉన్న బీజేపీ ధనం, అధికార దుర్వినియోగం అంశాలపైనే పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. మోదీ ప్రధానిగా 12 ఏళ్ల నుంచి ఉన్నా సామాన్యుడి జీవిత స్థితిగతులు మారలేదు. బీహార్‌లో దొంగదారిన బీజేపీ అధికారంలోకి వచ్చింది' అని విమర్శించారు.