VIDEO: ఏడుగుండ్లపాడులో సచివాలయాన్ని ప్రారంభించిన MLA
ప్రకాశం: మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో నూతన సచివాలయం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంతనూతలపాడు MLA బీ.ఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే పరిశీలించారు. అలాగే రూ.28,50,000 లక్షలతో 2 గ్రామ సమాఖ్య స్త్రీ నిధి కింద మంజురైన చెక్కులను డ్వాక్రా మహిళలకు ఎమ్మెల్యే అందించారు.