వేంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి: కలెక్టర్

JN: జనగామ మండలం పెద్దపహాడ్, గోపరాజు పల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేమ శతం వచ్చిన ధాన్యన్ని వెంటనే తూకం వేసి ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు. ప్రభుత్వ నాంస్ ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు.