నిరుద్యోగులకు GOOD NEWS
భారతీయ రైల్వేలో 22,195 గ్రూప్-D పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ గడువును మార్చి 9 వరకు పొడగించారు. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లలోనూ ఖాళీలు ఉండగా.. SCR(సికింద్రాబాద్)లో 1012 ఉన్నాయి. పదో తరగతి, ITI అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపు గడువు మార్చి 11 వరకు పొడగించింది. అప్లై చేసేందుకు rrbapply.gov.inను సంప్రదించండి.