VIDEO: గుడివాడలో తుఫాను వాతావరణం నెలకొంది

VIDEO: గుడివాడలో తుఫాను వాతావరణం నెలకొంది

కృష్ణా: గత రెండు నెలలుగా తీవ్రమైన మండుటెండలకు విసిగిపోయిన గుడివాడ వాసులకు ఈరోజు వర్షానికి ఊరట లభించిన.. తుఫాను వాతావరణం లాగా గాలి వాన ఉరుములకి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వీచే తీవ్రమైన గాలితో ఎక్కడికక్కడ చెట్లు ఇంటిలో సామాన్లు కూడా ఎగిరిపోతున్న పరిస్థితి నెలకొంది.