మెగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్ ప్రారంభం

మెగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్ ప్రారంభం

VSP: దేశంలోనే మెగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్‌ను సోమ‌వారం ఒయాసిస్ ఫర్టిలిటీ విశాఖపట్నం బీచ్ రోడ్ YMCA వద్ద ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు , ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. సంతానం లేని దంపతులకు ఉచిత వైద్య సదుపాయాలు, పరీక్షలు అందించడానికి ఈ క్యాంప్ ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు.