గుండెపోటుతో వెల్ఫేర్ మృతి
KDP: వేముల మండలం పెద్ద జూటూరులోని గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. రామాంజనేయులుకు మంగళవారం ఇంట్లో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సచివాలయ అధికారులు, సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.