VIDEO: అంబరాన్నంటిన హోలీ సంబురాలు

VIDEO: అంబరాన్నంటిన  హోలీ సంబురాలు

SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో బుధవారం హోలీ పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. సంతోషంగా జరుపుకున్నారు. మంగళవారం గ్రహణం ఉన్న సందర్భంగా బుధవారం హోలీ పండుగ జరుపుకుంటున్నారు. యువకులు రోడ్లపైకి వచ్చి కోడిగుడ్లు టమాటాలతో స్నేహితులకు కొట్టడంతో పాటు రంగులు చల్లుకున్నారు.