VIDEO: 'ఆక్రమణలు తొలగిస్తే నీరు సజావుగా సాగుతుంది'
KDP: మైదుకూరులో కురిసిన భారీ వర్షానికి మైదుకూరు పట్టణంలోని బద్వేల్ రోడ్డు జలమయమైంది. వంక పై వున్న ఆక్రమణలు తొలగిస్తే నీరు సజావుగా సాగుతుందని స్థానికులు తెలిపారు. వంక ఆక్రమణలు తోలిగేది ఎప్పుడు నీళ్లు వంకలో పారేదెప్పుడు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికేన అధికారులు స్పందించి ఈ సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.