గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

MHBD: మరిపెడ మండలం భూక్యా తండాలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయిని మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. తండాకు చెందిన భీక్య అనే వ్యక్తి ఇంట్లో గంజాయి ఉందని నమ్మదగిన సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో కలిసి ఇంట్లో సోదాలు నిర్వహించారు. 500గ్రా. గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు.