మున్సిపాలిటీ అభివృద్ధికి 18.70 కోట్లు: జగ్గారెడ్డి

మున్సిపాలిటీ అభివృద్ధికి 18.70 కోట్లు: జగ్గారెడ్డి

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీకి 18.70 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విలీన గ్రామాల్లో సీసీ రోడ్లకు 2 కోట్లు మున్సిపాలిటీలో ఇంటర్నల్ రోడ్లకు 8.26 కోట్లు మంజూరైనట్లు చెప్పారు.