' హైడ్రా సీఎంకి ప్రైవేట్ ఏజెన్సీల పని చేస్తుంది'
MDCL: హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు, కేవలం సీఎం రేవంత్ రెడ్డికి ప్రైవేట్ ఏజెన్సీల పనిచేస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గాజుల రామారంలో మాట్లాడుతూ.. గత BRS హయాంలో హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా మాజీ సీఎం కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కనిపిస్తే, ఇప్పుడు మాత్రం హైడ్రాతో కూలగొట్టిన పేదోళ్ల ఇళ్లు శిథిలాలు కనిపిస్తున్నాయన్నారు.