అయ్యప్ప స్వాములకు 60 రోజులు అన్నదానం

అయ్యప్ప స్వాములకు 60 రోజులు అన్నదానం

GDWL: గద్వాల పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డులో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో, మాల ధారణలో ఉన్న స్వాముల కోసం దాదాపు 60 రోజులు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ఎర్రమట్టి వీధికి చెందిన బోయ పాలెం చిన్న నరసింహులు తన వంతు సహకారం అడివరం అందించారు. ​ఆయన వంట సామాగ్రిలో భాగంగా 120 కేజీల ఉప్పు ప్యాకెట్లను రవికాంత్ రెడ్డి స్వామికి అందజేశారు.