తప్పు చేసిన వారిపై చర్యలేవీ?: వైఎస్ జగన్

తప్పు చేసిన వారిపై చర్యలేవీ?: వైఎస్ జగన్

AP: డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌పై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోరా అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. తప్పు చేసిన వారి పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ దందాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం అత్యాచారాలు, మోసాలపై కమిటీలు వేసి కాలయాపన చేస్తోందన్నారు. కోనేటి ఆదిమూలం మహిళపై లైంగిక దాడిచేస్తే చర్యలు లేవని మండిపడ్డారు.