తెనాలిలో మున్సిపల్ కాంట్రాక్టర్లతో కమిషనర్ సమావేశం

తెనాలిలో మున్సిపల్ కాంట్రాక్టర్లతో కమిషనర్ సమావేశం

GNTR: తెనాలి పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల గురించి మున్సిపల్ కాంట్రాక్టర్లతో కమిషనర్ లక్ష్మీపతి సోమవారం సమావేశమయ్యారు. వార్డులలో జరుగుతున్న పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.