VIDEO: ప్రకృతి వ్యవసాయంతో స్థిరమైన ఆదాయం

VIDEO: ప్రకృతి వ్యవసాయంతో స్థిరమైన ఆదాయం

సత్యసాయి: ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గుడిబండ మండలంలోని కరికెర గ్రామంలో ఏర్పాటు చేసిన ఏటీఎం మోడల్ తోటను సందర్శించారు. ఈ సందర్భంగా తోటను సాగు చేస్తున్న మహిళా రైతులు కలెక్టర్‌కు సాగు వివరాలను వివరించారు.