మిద్దె తోటలతో మనకు ఎన్నో ప్రయోజనాలు..!
HYD: మిద్దె తోటల పెంపకం పెరుగుతుంది. దీని ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు పండించుకుని నాచురల్ ఫుడ్ తీసుకోవడం, మరోవైపు భావన ఉష్ణోగ్రతలు తగ్గటం జరుగుతుందని పేర్కొన్నారు. ఈజీగా ఒక్కసారి చేసుకుంటే మనకు చాలా ఫ్రెష్ ఉంటుందని డాక్టర్ విష్ణు వందన తెలిపారు.