విషాదం.. ఐదుగురు విద్యార్థులు గల్లంతు
KMM: భద్రాచలం, వేలేరు వద్ద నదిలోకి దిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అమరావతికి చెందిన SRM కాలేజీకి చెందిన 7 విద్యార్థలు స్నానానికి నదిలోకి వెళ్గిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారిని గోకతేజ, నవదీప్ ఉయ్యురు (AP), పాశం సతీష్ కుమార్ మదనపల్లి (AP), చారుగుండ్ల శ్రీకర్, పొడిచేటి అభిరామ్ భద్రాచలంగా గుర్తించారు. గల్లంతైన వారికి కోసం NDRF బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.