గోదావరిఖనిలో ఎమ్మెల్యే పర్యటన
PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పర్యటించారు. ప్రజలను కలిసి, సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించిన ప్రజా పాలన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సిక్కుల వాడా, లక్ష్మీ నగర్, కళ్యాణ్ నగర్ ప్రాంతాలలో బైక్‌పై తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.