తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు.. 62.35% పోలింగ్

తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు.. 62.35% పోలింగ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 62.35 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ తెలిపారు. పోలింగ్ ఒంటి గంట వరకు మాత్రమే ఉండటంతో మిగిలిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.