ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రజలు: కొణతాల

VSP: ప్రభుత్వాన్ని గద్దె దించాలని కృతనిశ్చయంతో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ వెల్లడించారు. అనకాపల్లి జనసేన కార్యాలయంలో బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఓట్లు వేసినట్లు తెలిపారు. ప్రజలు ఆశించిన విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామన్నారు.