త్వరలోనే అన్నీ బయటపెడతాం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మధ్యప్రదేశ్, మహారాష్ట్ర.. ఛత్తీస్‌గఢ్‌లోనూ ఓట్ల చోరీ జరిగింది. ఓట్ల చోరీని కప్పిపుచ్చేందుకే ఎస్ఐఆర్. ప్రధాని మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ కుమ్మక్కయ్యారు. ఓట్ల చోరీపై మా దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే అన్నీ బయటపెడతాం' అని పేర్కొన్నారు.