గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

NDL: ఉప సర్పంచులు వార్డు సభ్యులు కలసికట్టుగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ బుగ్గన నాగభూషణ్ రెడ్డి, ఎంపీడీవో ఫజల్ రహిమాన్‌లు అన్నారు. శుక్రవారం బేతంచర్ల పట్టణంలో ఎంపీడీవో కార్యాలయంలో వారికి శిక్షణ తరగతులు నిర్వహించారు. పిఆర్ ఏఈ మహేష్, ఈవోఆర్డి మల్లికార్జున పాల్గొన్నారు.