OBC సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీకి బీద ఎంపిక

OBC సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీకి బీద ఎంపిక

NLR: వెనుకబడిన తరగతుల సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీకి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ ఎన్నికయ్యారు. ఒక సంవత్సర కాలానికి ఈ కమిటీలో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది సభ్యులు ఎంపికయ్యారు. బీద మస్తాన్ రావు యాదవ్ మాట్లాడుతూ..తనకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు.