గురుకులాన్ని సందర్శించిన జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి

గురుకులాన్ని సందర్శించిన జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి

KMR: నేడు మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలోని మైనారిటీ గురుకుల కళాశాలను మంగళవారం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జయరాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వంటగది, భోజనశాలను పరిశీలించి, ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. హాస్టల్లో విద్యార్థినులతో మాట్లాడి వారి వసతులపై వివరాలు తెలుసుకున్నారు.