గరివిడిలో లాడ్జిలను తనిఖీ చేసిన SI

గరివిడిలో లాడ్జిలను తనిఖీ చేసిన SI

VZM: గరివిడి ఎస్సై లోకేశ్వరరావు బుధవారం మండల కేంద్రంలోని పలు లాడ్జిలను బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిసెప్ష‌న్‌లో ఉన్న రికార్డులను పరిశీలించారు. అనంతరం రూములలో ఉన్న వ్యక్తులను ఆయన ప్రశ్నించి వారి ఐడీలను పరిశీలించి, చట్టవిరుద్ధంగా ఎవరికీ గదులు ఇవ్వరాదని, లాడ్జ్‌ పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.