ప్రేమ వివాహం నచ్చక ఇంటికి నిప్పంటించిన తండ్రి

ప్రేమ వివాహం నచ్చక ఇంటికి నిప్పంటించిన తండ్రి

SRD: ఝరా సంఘం మండలం కక్కరవాడ గ్రామంలో ముదిరాజ్ కృష్ణ, మౌనిక అనే ఓ జంట ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. యువతి తండ్రికి ఈ వివాహం నచ్చకపోవడంతో అబ్బాయి తండ్రి రాములుపై దాడి చేసి, వారి ఇంటికి నిప్పంటించారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో కృష్ణ ఫ్యామిలీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేపట్టారు.