'STPP అధికారుల సమస్యలు పరిష్కరించాలి'

'STPP అధికారుల సమస్యలు పరిష్కరించాలి'

MNCL: జైపూర్ మండలం STPP సీఎంఓఐ కమిటీ సభ్యులు ప్లాంట్ ED చిరంజీవి, GM నరసింహారావును మర్యాదపూర్వకంగా కలిసి తమ డిమాండ్లను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. సింగరేణి యాజమాన్యానికి చాలా సార్లు వినతులు సమర్పించినా అధికారుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. PRC బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదని, యాజమాన్యం సమస్యలపై స్పందించాలని కోరారు.