కలెక్టరేట్ వద్ద నూతన వర్మీ కంపోస్ట్ స్టాల్ ప్రారంభం

కలెక్టరేట్ వద్ద నూతన వర్మీ కంపోస్ట్ స్టాల్ ప్రారంభం

CTR: వర్మీ కంపోస్ట్ ద్వారా మట్టికి పోషకాలను అందించి, పంట దిగుబడిని పెంచాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ఘన వ్యర్థాలను పునర్వినియోగపరచడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా వర్మీ కంపోస్ట్ స్టాల్‌ను కలెక్టర్ ప్రారంభించారు. వర్మీ కంపోస్ట్ వినియోగం వల్ల రైతులకు మంచి లాభాలు ఉంటాయని చెప్పారు.