VIDEO: అధికారుల సమీక్ష సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

BPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్‌లో అన్ని శాఖల అధికారులతో కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతి, భవిష్యత్‌లో చేపట్టాల్సిన అభివృద్ది పనులు, రానున్న వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ .