స్పీకర్ నోటీసులకు కడియం సమాధానం
TG: పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. ఆ నోటీసులకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరలేదని అవన్నీ అబద్దాలని పేర్కొన్నారు. స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ వివరణ ఇవ్వాల్సి ఉంది. కాగా, పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ విషయం తెలిసిందే.