VIDEO: బద్రీనాథ్ టెంపుల్ చూసొద్దాం రండి..!
HYD శివారు మేడ్చల్లో బద్రీనాథ్ టెంపుల్ ఉందని మీకు తెలుసా..? సిటీ నుంచి కామారెడ్డి వెళ్లే రూట్‌లో మల్లంపేట సమీప బండ మైలారం ప్రాంతంలో బద్రీనాథ్ టెంపుల్ ఉంది. పరిసర ప్రాంతాలలోని వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ఇది మినీ బద్రీనాథ్ దేవాలయంగా పేరుపొంది విలసిల్లుతోంది. ఈ దేవాలయ ఆర్కిటెక్చర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.