ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కనిగిరిలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ఉగ్ర
➢ మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేయూతనిస్తోంది: మంత్రి డోలా
➢ ఒంగోలులో పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురు నిందితులు అరెస్ట్
➢ సింగరాయకొండ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి