ఈనెల 17 నుంచి ఆధార్ క్యాంపులు

ఈనెల 17 నుంచి ఆధార్ క్యాంపులు

W.G: నరసాపురంలో ఈ నెల 17 నుంచి 26 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం. అంజయ్య తెలిపారు. గౌతమి, ఆదిత్య, శ్రీ సూర్య జూనియర్ కాలేజీలు, జె. సికిలీ స్కూల్స్‌లో ఈ క్యాంపులు జరుగుతాయన్నారు. ప్రజలు ఆధార్ కార్డుల్లో తప్పులను సరిచేసుకోవడానికి, కొత్త నమోదుకు, బాల ఆధార్ పొందడానికి సద్వినియోగం చేసుకోవాలన్నారు.