నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు  జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ దేవాలయ ఆస్తులను దోచుకుంటున్న MLA సోమిరెడ్డి: కాకాణి
➢ కావలి మండలం ముసునూరు చెరువులో గుర్తు తెలియని డెడ్ బాడీ లభ్యం
➢ చికిత్స పొందుతూ ఆత్మకూరు మండలం నాగులపాడు లైన్‌మెన్ మృతి
➢ టీడీపీ నేతలకు జగన్‌ను చూస్తే కడుపు మంట ఎందుకు: కాకాణి