మూడు నెలల రేషన్ బియ్యం ఒకే సారి ఇవ్వనున్న కేంద్రం

మూడు నెలల రేషన్ బియ్యం ఒకే సారి ఇవ్వనున్న కేంద్రం

ADB: ఎండాకాలం రావడంతో ఏప్రిల్, మే, జూన్ నెలల కోటా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే గోదాముల నుంచి రేషన్ షాపులకు రైస్‌ను తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 18 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారుని అధికారులు తెలిపారు.