మధిర మండలంలో గాలికుంటు వైద్య శిబిరాలు
KMM: మధిర మండలంలో ఈ రోజు గాలికుంటు పశువైద్య శిబిరాలు మండల పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో తొర్లపాడు, సిరిపురం, జిలుగుమాడు, నాగవరపాడు, ఖమ్మంపాడు గ్రామాలలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పశు వైద్యులు పాల్గొని రైతులకు పలు సూచనలు అందజేశారు. గాలికుంటు వ్యాధి శోకకముందే పలు చర్యలు తీసుకోవాలని సూచించారు.