WHAT'S TODAY
✦ TG: నేటి నుంచి 23 వరకు ఓటర్ల జాబితా సవరణలు
✦ తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవాలు ప్రారంభం
✦ AP: బీహార్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
✦ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్
✦ తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
✦ బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం