VIDEO: తనపై వస్తున్న వదంతులు నమ్మవద్దు:మాజీ ఎమ్మెల్యే

VIDEO: తనపై వస్తున్న వదంతులు నమ్మవద్దు:మాజీ ఎమ్మెల్యే

JNGM: స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బుధవారం మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీ అధినేత కేసీఆర్ వెంటేనే నడుస్తానని స్పష్టం చేశారు. తనపై వస్తున్న పార్టీ మార్పు వదంతులను నమ్మవద్దని కోరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.