పుంగనూరులో పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు
CTR: పుంగనూరు నియెజకవర్గంలోని పలు ప్రాంతాలలో శనివారం వైసీపీ కార్యకర్తలు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా పలు చోట్ల దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు.