'కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూంది'

'కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూంది'

NLR: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూ లేబర్ కోడ్ తీసుకొచ్చిందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు ఆరోపించారు. మంగళవారం నగరంలోని పప్పులు వీధి జేసీ భవన్‌లో జరిగిన సీఐటీయూ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మార్చేందుకు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.