'ఉపాధి, యువజన సమస్యలపై DYFI పోరాడుతుంది'

'ఉపాధి, యువజన సమస్యలపై DYFI పోరాడుతుంది'

ASF: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజా సంఘాల కార్యాలయం ఎదుట DYFI జెండాను జిల్లా అధ్యక్షుడు టీకానంద్ ఎగర వేశారు. శనివారం మాట్లాడుతూ.. 1980లో పంజాబ్ లుతియానగరంలో నవంబర్ నెలలో DYFI ఏర్పడిందన్నారు. ఉద్యోగం, ఉపాధి, యువజన సమస్యలపై DYFI పోరాడుతుందని పేర్కొన్నారు.