VIDEO: తిరుమలలో FSSAI ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం
TPT: తిరుమలలో అత్యాధునిక FSSAI ల్యాబ్‌ను CM చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కల్తీకి అస్కారం లేకుండా నాణ్యతలో రాజీ లేకుండా శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాలు తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఫుడ్ సెఫ్టీ నిపుణులు ల్యాబ్‌లో నిర్వహించే పరీక్షలు, సామర్థ్యాన్ని CMకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.