నిషేధిత గుట్కా పై టాస్క్ ఫోర్స్ దాడులు

నిషేధిత గుట్కా పై టాస్క్ ఫోర్స్ దాడులు

VKB: జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంఛార్జి సీఐ వెంకటేశం మరియు సిబ్బంది తాండూర్ స్థానిక పోలీస్ లు కలిసి సంయుక్తంగా దాడులు చేయగా ఠాగూర్ అజయ్ సింగ్ అనే వ్యక్తి తన గోదాంలో సుమారు లక్ష యాభై వేల రూపాయల విలువ గల గుట్కాలు, పొగాకు ఉత్పత్తులు లభించడం జరిగింది. వీటిని తాండూర్ స్థానిక పోలీసులకు అప్పగించడం జరిగింది.